ముందస్తుగానే చంద్రబాబు ఇంటి వద్ద భారీ భద్రత..

మరి కొద్దిగంటల్లోనే ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో నేతల ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా.. భద్రత విషయాలపై అధికారులను అడిగి ఆరా తీసిన ఏపీ సీఎస్.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. ముందే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, సీఎస్ తెలిపారు. 

Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 1:07 PM