ఏమిటా విచిత్రం ? ఎవరా ప్రాణి ? కెమెరాలో నిక్షిప్తం !

ఆ మహిళ పేరు వివియన్ గోమెజ్.. ఈ ఆదివారం ఉదయం నిద్ర లేచి తన కెమెరాలో ఏముందో చూసేసరికి ఓ అద్భుత విచిత్ర దృశ్యం కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. చిన్న పిల్లాడో, ఏలియనో , పొట్టి మనిషో తెలియదు గానీ ఓ తెల్లని ఆకారం తన ఇంటి ఫ్రంట్ డోర్ నుంచి కొద్ది దూరం అదోరకంగా నడుస్తూ… ఇట్టే మాయమైంది. ఒకటికి పదిసార్లు చూసినా అదే సీన్ ! ఈ అరుదైన దృశ్యం తాలూకు […]

ఏమిటా విచిత్రం ?  ఎవరా ప్రాణి ? కెమెరాలో నిక్షిప్తం !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 11, 2019 | 4:19 PM

ఆ మహిళ పేరు వివియన్ గోమెజ్.. ఈ ఆదివారం ఉదయం నిద్ర లేచి తన కెమెరాలో ఏముందో చూసేసరికి ఓ అద్భుత విచిత్ర దృశ్యం కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. చిన్న పిల్లాడో, ఏలియనో , పొట్టి మనిషో తెలియదు గానీ ఓ తెల్లని ఆకారం తన ఇంటి ఫ్రంట్ డోర్ నుంచి కొద్ది దూరం అదోరకంగా నడుస్తూ… ఇట్టే మాయమైంది. ఒకటికి పదిసార్లు చూసినా అదే సీన్ ! ఈ అరుదైన దృశ్యం తాలూకు వీడియోను ఆమె తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఎవరైనా ఇలాంటి విచిత్ర జీవిని చూశారా అని ప్రశ్నించింది. ఆమెకు తన రెండు సెక్యూరిటీ కెమెరాల్లోనూ ఇదే సీన్ కనబడిందట. ఆన్ లైన్ లో ఈ వీడియో వైరల్ అయింది. ఫేస్ బుక్ లో 90 లక్షల వ్యూస్ వస్తే టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చిపడ్డాయి. ట్విటర్ లోనూ రీ-పోస్ట్ అయింది. అది చూసిన దాదాపు మూడు కోట్ల మందిలో బాప్ రే అనని వాళ్ళు లేరు. కొందరు.. ఈ వింత జీవి హారీ పోటర్ యూనివర్స్ లోని మ్యాజికల్ హౌస్ డాబీతో పోల్చారు. మరికొందరు ఈ ఎల్ ఎఫ్, లేదా గాబ్లిన్ (విచిత్ర ప్రాణి) అయి ఉండవచ్ఛునని అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది ఇది ఫేక్ అని, ఫోటోషాప్ చేశారని పెదవి విరిచారు. అయితే గామేజ్ మాత్రం వీటిని ఖండిస్తూ.. ఇందులో ఎలాంటి ఫేక్ లేదని, ఫోటోషాప్ చేయడంగానీ, ట్రిక్ ఫొటోగ్రఫీ గానీ లేదని తన కామెంట్ పోస్ట్ చేసింది. ఏమైనా.. ఈ వింత ఎక్కడ జరిగినా కెమెరా ‘ కళ్ళు ‘ మనల్ని మోసం చేస్తాయా అని అంటున్నవాళ్ళు చాలామందే ఉన్నారు.

అందాల రాశిని వరించిన అదృష్టం.. గుర్తుపట్టగలరా ?..

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం

ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!