గుజరాత్ సరిహద్దులో భారీగా భద్రతా దళాల గస్తీ

security beefed up after terror alert issued to Gujarat, గుజరాత్ సరిహద్దులో భారీగా భద్రతా దళాల గస్తీ

గుజరాత్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని సరిహద్దు ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోగల కుచ్-గుజరాత్ ఇండో పాక్ బోర్డర్ వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించారు. తీర నౌకదళంతో పాటు మెరైన్ పోలీసులు పగడ్బందీగా గస్తీ కాస్తున్నారు. నిరంతరం డేగ కళ్లతో కనిపెడుతున్నారు. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *