ఆ చోటంటే మహిళలకు హడల్!

మహిళా భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటున్నా.. పలు మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే మహిళా భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ నెమ్మదిగా ఆడవారికి సురక్షితమైన ప్రాంతంగా ఆవిర్భవిస్తోంది. కఠినమైన ప్రభుత్వ పాలన, ఎల్లవేళలా షీ టీమ్స్.. మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా చేసిన ఓ సర్వేలో 81% మహిళలు సికింద్రాబాద్ ఏరియా చాలా సురక్షితమైనదిగా పరిగణించారు. అంతేకాక అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో […]

ఆ చోటంటే మహిళలకు హడల్!
Follow us

|

Updated on: Oct 11, 2019 | 2:55 AM

మహిళా భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటున్నా.. పలు మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే మహిళా భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ నెమ్మదిగా ఆడవారికి సురక్షితమైన ప్రాంతంగా ఆవిర్భవిస్తోంది. కఠినమైన ప్రభుత్వ పాలన, ఎల్లవేళలా షీ టీమ్స్.. మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా చేసిన ఓ సర్వేలో 81% మహిళలు సికింద్రాబాద్ ఏరియా చాలా సురక్షితమైనదిగా పరిగణించారు. అంతేకాక అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో ఇదంతా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

‘నేను ఎక్కువ శాతం సికింద్రాబాద్‌లోనే జీవనం సాగించాను. ఇక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం వల్ల అన్ని రోడ్లు, పబ్లిక్ ప్లేస్స్‌పై నిఘా ఉండేది. గతంలో మాదిరి నిర్మానుష్యంగా ఉండకుండా ఈ ప్రదేశం దినదినాభివృద్ధి చెందటంతో జనాభా పెరుగుతూ వచ్చారని అక్కడ నివసించే నేనితా ప్రవీణ్ అనే యువతి తెలిపారు.

ఏది ఏమైనా మరికొందరు మహిళలు ఈ వాదనకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ అనేది మహిళల భద్రతకు పూర్తిగా సురక్షితమైనది కాదని.. ఇప్పటికీ కొన్ని ప్రదేశాలకు మహిళలు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించరని అక్కడి నివాసి అమీ కుమార్ అన్నారు. సమాజ సంస్కృతి, జనాభా రీత్యా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మహిళలకు సురక్షితం కాదని ఆమె అన్నారు. బొలారంను సైనిక్‌పురి కాలనీతో పోల్చలేం. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాల్లోనూ వివిధ రకాల వాళ్ళు నివాసం ఉంటారు. అంతేకాక కొన్ని చోట్ల ఓపెన్ మైండెడ్ పీపుల్, విద్యావంతులు హుందాగా ఉండటం వల్ల… అలాంటి ప్రదేశాల్లో ఎటువంటి చింతా లేకుండా నివాసం ఉండవచ్చని అమీ కుమార్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు కొంతమంది యాప్రాల్ ప్రాంతం చాలా భయాందోళనలకు గురి చేస్తుందని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల వీధి లైట్లు లేకపోవడంతో.. రాత్రి సమయాల్లో చీకట్లో వెళ్లాలంటే చాలా రిస్క్ అని అంటున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే.. ఎవ్వరికీ కూడా తెలియదంటున్నారు. అటు మారేడ్‌పల్లిలోని పలు మురికివాడలు, ఇరుకైన దారులు గుండా వెళ్లడం ప్రమాదకరమని కొందరు యువతులు చెబుతున్నారు. కాగా, ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!