విద్యుదాఘాతానికి మరో ఏనుగు బలి

విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృత్యువాత పడింది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో చనిపోయిన ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు ఖునియా అటవీ రేంజ్ పరిధిలో విద్యుదాఘాతంతో మరణించినట్లు అధికారులు తెలిపారు.

విద్యుదాఘాతానికి మరో ఏనుగు బలి
Follow us

|

Updated on: Jul 23, 2020 | 6:18 PM

దేశంలో వ‌రుస‌గా ఏనుగులు మృత్యువాత‌ప‌డుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో బాంబు పేలి గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి. అంతకు ముందు మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి. వారం వ్యవధిలోనే ఇవన్ని అనుమానాస్పదరీతిలో మృతిచెందాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో గజరాజు ప్రాణాలు కోల్పోయింది.

విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృత్యువాత పడింది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో చనిపోయిన ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు ఖునియా అటవీ రేంజ్ పరిధిలో విద్యుదాఘాతంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఏనుగు కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత రెండు నెలల్లో 4 ఏనుగులు మరణించాయి. ఏనుగులతో పాటు క్రూర మృగాలు పంటపొలాలపై దాడి చేయకుండా గ్రామస్థులు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాత్రి సమయాల్లో వచ్చిన నాలుగు ఏనుగులు విధ్యుత్ షాక్ గురైనట్లు అధికారులు తెలిపారు. అటవీ సమీపంలోని గ్రామాల్లోనే ఈ ఘటనలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..