రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై రాజారామచంద్రల మృతికి....

రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 12:47 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టారు. అలాగే నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు మండలిలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బిల్లులను రీఇంట్రడ్యూస్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ మండిపడింది.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..