ఆ చోటంతా వజ్రాలు కురుస్తాయట.. ఎక్కడంటే.?

ప్రొద్దున్న ఎండ.. మధ్యాహ్నం వర్షం.. సాయంత్రం చలి.. ఇలా ఒక్కొక్కప్పుడు వాతావరణంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటేనే.. మనం చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాం. అలాంటిది గంటకు 8000 కిలోమీటర్లతో గాలులు వీచే చోట గానీ.. లేదా ఇనుము సైతం కరిగిపోయేంతగా తీవ్రమైన ఎండలు ఉన్న చోట గానీ.. మనం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి… కొంచెం భయమేస్తుంది కదూ. అయితే ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలెన్నో మన సౌర కుటుంబంలో ఉన్నాయి. […]

ఆ చోటంతా వజ్రాలు కురుస్తాయట.. ఎక్కడంటే.?
Follow us

|

Updated on: Nov 10, 2019 | 8:50 PM

ప్రొద్దున్న ఎండ.. మధ్యాహ్నం వర్షం.. సాయంత్రం చలి.. ఇలా ఒక్కొక్కప్పుడు వాతావరణంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటేనే.. మనం చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాం. అలాంటిది గంటకు 8000 కిలోమీటర్లతో గాలులు వీచే చోట గానీ.. లేదా ఇనుము సైతం కరిగిపోయేంతగా తీవ్రమైన ఎండలు ఉన్న చోట గానీ.. మనం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి… కొంచెం భయమేస్తుంది కదూ. అయితే ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలెన్నో మన సౌర కుటుంబంలో ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం..

శుక్రుడు మీద కాలు పెడితే.. ఇక అంతే..

నివాసయోగ్యం కానీ గ్రహాల్లో మొదటి వరుసలో ఉంటుంది శుక్రగ్రహం. సూర్యుడికి అతి చేరువగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఇకపోతే ఈ గ్రహంపై కార్బన్‌డైఅక్సయిడ్ ఒక పొరలా కప్పి ఉంటుంది. ఒక్కోసారి ఈ గ్రహం మీద వేడి కనిష్టంగా 460 డిగ్రీల వరకు చేరుకుంటుంది. మీకు బాగా అర్ధమయ్యేలా చెప్పాలంటే.. ఈ గ్రహం మీద కాలు పెడితే.. బూడిద అయినట్లే. అంతేకాకుండా ఈ గ్రహంపై అప్పుడప్పుడూ వర్షం కూడా కురుస్తుంది. అయితే అదంతా సల్ఫర్ యాసిడ్‌తో ఉంటుంది. అదేనండీ ఈ వర్షంలో తడిస్తే.. మీ చర్మం కాలిపోతుంటుంది. అటు మంచు కూడా ఈ గ్రహంపై అనుకోని అతిథిలా కమ్ముకుంటుంది.

నెప్ట్యూన్.. ఒక పక్క చలికి గజగజ.. మరో పక్క వజ్రాల వర్షం..

సౌర కుటుంబానికి చివరిలో ఉన్న నెప్ట్యూన్ గ్రహంలో మిటైన్‌తో నిండిన మేఘాలు ఉంటాయి. ఇక ఈ గ్రహంలో తీవ్రమైన గాలులు వీస్తాయి. గ్రహ ఆకృతి చాలా చదునుగా ఉండటం వల్ల వాటిని ఆపడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంతేకాకుండా గంటకు సుమారు 2400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. ఇక ఇక్కడ వాతావరణంలో కార్బన్ సంపీడనం చెందటం వల్ల వజ్రాల వర్షం కురుస్తుంది. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలు ఉండటంతో వజ్రాలు నేలపై రాలేలోపే గడ్డ కట్టుకుపోతాయి. ఇలా మరెన్నో గ్రహాలు సౌర కుటుంబంలో విపరీతమైన వాతావరణాలు కలిగి ఉంటాయి.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు