భారీ చిలుక.. నిజమనుకునేరు..? ఇది శిలాజమే..!

చిలుక అనగానే చిన్న పక్షి గుర్తొస్తుంది. సాధారణంగా ఓ కేజీ వరకు బరువుంటుంది. అత్యధికంగా అయితే 2 కేజీల బరువుంటుంది. కానీ ఓ అరుదైన భారీ చిలుకను కనిపెట్టారు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు. స్క్వాక్జిల్లా అనే ఈ చిలుక దాదాపు 3 అడుగుల ఎత్తు ..15 పౌండ్ల బరువుంటుందని అంచనా వేస్తున్నారు. అంతరించిపోతున్న కాకాపో బరువుకు ఇది రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీన్ని చూసి శాస్త్రవేత్తలే షాక్ అవుతున్నారు. 4 ఏళ్ల అమెరికన్ అంత ఎత్తుంటుందని చెబుతున్నారు. […]

భారీ చిలుక.. నిజమనుకునేరు..? ఇది శిలాజమే..!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 5:17 PM

చిలుక అనగానే చిన్న పక్షి గుర్తొస్తుంది. సాధారణంగా ఓ కేజీ వరకు బరువుంటుంది. అత్యధికంగా అయితే 2 కేజీల బరువుంటుంది. కానీ ఓ అరుదైన భారీ చిలుకను కనిపెట్టారు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు. స్క్వాక్జిల్లా అనే ఈ చిలుక దాదాపు 3 అడుగుల ఎత్తు ..15 పౌండ్ల బరువుంటుందని అంచనా వేస్తున్నారు. అంతరించిపోతున్న కాకాపో బరువుకు ఇది రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీన్ని చూసి శాస్త్రవేత్తలే షాక్ అవుతున్నారు. 4 ఏళ్ల అమెరికన్ అంత ఎత్తుంటుందని చెబుతున్నారు. దశాబ్ధానికి పైగా ప్రయోగశాలలో ఉన్న ఓ శిలాజంపై పరిశోధనలు జరిపిన సైంటిస్టులు అది ఓ పురాతన చిలుకదిగా గుర్తించారు. సౌత్ ఆస్ట్రేలియన్ మ్యూజియమ్ నుంచి తెప్పించిన ఓ పక్షితో పోల్చి చూసి హెరాకిల్ ఎముకలు.. పురాతన ఈగిల్ నుంచి వచ్చినవని అంచనా వేశారు.

2008లో న్యూజిలాండ్ లోని సెయింట్ బాథన్స్ లో జరిపిన తవ్వకాల్లో అనేక వేల పక్షి ఎముకలు బయటపడ్డాయి. వాటిలో అతి పెద్దగా ఉన్న రెండు ఎముకలను టిబియోటార్సి అని పిలువబడే పక్షి ఎముకల ఆధారంగా ఈ రెండూ ఒకే పక్షి నుంచి వచ్చాయని కనుగొన్నారు. వాటిని దక్షిణ ఆస్ట్రేలియా మ్యూజియం, స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ యొక్క ఎలక్ట్రానిక్ సేకరణలోని పక్షి అస్థిపంజరాలతో పోల్చారు. ముందు హెరాకిల్స్ ఎముకలు పురాతన ఈగిల్ నుంచి వచ్చాయనుకున్నారు. కానీ ఫ్లిండర్ యూనివర్సిటీ పాలియోంటాలజిస్ట్ ట్రెవర్ వర్తీ ప్రయోగశాలలో చిలుక ఎముకలుగా గుర్తించారు.

ఈ పక్షి ఎర్లీ మియోసిన్ సమయంలో నివసించిందని..ఇది సుమారు 23 మిలియన్ల నుండి 16 మిలియన్ సంవత్సరాల క్రితంనాటిదని తేల్చారు. ఈ పక్షి న్యూజిలాండ్ చిలుకను ఆహారంగా తీసుకునేదని వెల్లడించారు. ఇది గొర్రెలపైనా దాడి చేసేదని పేర్కొన్నారు.  దీనికి స్వాక్జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ భారీ చిలుక తన బలమైన ముక్కుతో దేనినైనా పగలగొట్టే శక్తి ఉందని తెలిపారు. పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా చాలా ఆశ్చర్యకరమైన పక్షులు, జంతువులను కనుగొన్నా ఇప్పటివరకు ఇలాంటి అరుదైన, భారీ పక్షిని చూడలేదంటున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!