ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం సబబే.. సుప్రీంకోర్టు

ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం-2018 రాజ్యాంగ బధ్ధతనుసుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాకపోతేనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. అయితే మినహాయింపునిచ్ఛే కొన్ని కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ లను కొట్టివేయవచ్ఛు అని కూడా కోర్టు పేర్కొంది. ఎఫ్ ఐ ఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్అరుణ్ మిశ్రా  ఆధ్వర్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ బెంచ్ లోని మరో న్యాయమూర్తి రవీంద్ర భట్.. వేరుగా తీర్పునిస్తూ.. అసాధారణ […]

ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం సబబే.. సుప్రీంకోర్టు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2020 | 5:32 PM

ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం-2018 రాజ్యాంగ బధ్ధతనుసుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాకపోతేనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. అయితే మినహాయింపునిచ్ఛే కొన్ని కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ లను కొట్టివేయవచ్ఛు అని కూడా కోర్టు పేర్కొంది. ఎఫ్ ఐ ఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్అరుణ్ మిశ్రా  ఆధ్వర్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ బెంచ్ లోని మరో న్యాయమూర్తి రవీంద్ర భట్.. వేరుగా తీర్పునిస్తూ.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే.. అంటే బెయిలును తిరస్కరించిన సందర్భాల్లోనే ప్రీ-అరెస్ట్ బెయిలును మంజూరు చేయవచ్చునంటూ ఓ కేవియట్ ని జోడించారు.  సవరించిన ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం నిబంధనలను సడలిస్తూ.. 2018 మార్చి 20 న తీర్పునిచ్చింది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చుతున్నారంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. కోర్టు తీర్పును సమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు.. మార్చి 20 నాటి మార్గదర్శకాలను, సూచనలను నిల్పుదల చేస్తూ గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన తీర్పు ఇచ్చింది.

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్