శబరిమల తీర్పుపై సమీక్ష..’సుప్రీం’ పరిశీలనకు మతమే ప్రాతిపదిక ?

శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం త్వరలో రోజువారీ విచారణ చేపడుతోంది. ఈ పిటిషన్లను పరిశీలించేసమయంలో మతపరమైన పద్దతుల విషయంలో న్యాయ సమీక్ష పరిధి ఏమిటి.. అలాగే రాజ్యాంగంలోని 25 (2) ( బీ) కింద హిందువుల విభాగం అంటే.. మత స్వేచ్ఛ దాని పరిధి.. తదితర అంశాలను కూలంకషంగా అధ్యయనం చేయనుంది. శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను […]

శబరిమల తీర్పుపై సమీక్ష..'సుప్రీం'  పరిశీలనకు మతమే ప్రాతిపదిక ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2020 | 4:14 PM

శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం త్వరలో రోజువారీ విచారణ చేపడుతోంది. ఈ పిటిషన్లను పరిశీలించేసమయంలో మతపరమైన పద్దతుల విషయంలో న్యాయ సమీక్ష పరిధి ఏమిటి.. అలాగే రాజ్యాంగంలోని 25 (2) ( బీ) కింద హిందువుల విభాగం అంటే.. మత స్వేచ్ఛ దాని పరిధి.. తదితర అంశాలను కూలంకషంగా అధ్యయనం చేయనుంది. శబరిమలలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశంపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, మతానికి కూడా సంబంధించినదని కోర్టు లోగడే స్పష్టం చేసింది. అన్ని మతాలవారు తమ మందిరాల్లో మహిళల ప్రవేశంపై విధించిన ఆంక్షలను కూడా కోర్టు ఈ సందర్భంగా పరిశీలించనుంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!