మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తప్పు కాదన్న బాంబేహైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే, ఇలాంటి రూలింగ్ సరికాదన్న నిపుణులు

మైనర్ బాలికను 'తడిమితే' అది లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు ఇచ్చిన   తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటివి ప్రమాదకరమైన,

మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే  తప్పు కాదన్న బాంబేహైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే,  ఇలాంటి రూలింగ్ సరికాదన్న నిపుణులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 27, 2021 | 2:21 PM

మైనర్ బాలికను ‘తడిమితే’ అది లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు ఇచ్చిన   తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వంటివి ప్రమాదకరమైన, పెడ ధోరణులకు దారి తీస్తాయని అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.  బాంబే కోర్టు ఈ నెల 19 న వివాదాస్పదమైన ఉత్తర్వును ఇస్తూ..స్కిన్ టు స్కిన్ (శరీరం) తాకకుండా మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద అది లైంగిక దాడి కాదని పేర్కొంది. జస్టిస్ పుష్ప గనెడివాలా ఈ ఉత్తర్వు నిచ్చారు.

2016  డిసెంబరులో నాగపూర్ లో సతీష్ అనే వ్యక్తి తనకు స్వీట్ ఇస్తానని మభ్యపెట్టి తన ఇంటికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని 12 ఏళ్ళ బాలిక ఒకరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. అతనికి దిగువకోర్టు 3 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే ఆ వ్యక్తి దీన్ని సవాలు చేస్తూ బాంబేహైకోర్టు కెక్కాడు. అతడిని ఈ కోర్టు నిర్దోషిగా విడిచిపుచ్చింది. బాలల హక్కుల సంఘాలు ఈ తీర్పు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.  ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు తీర్పు మీద స్టే విధించింది. Read Also:కొడుక్కి స్కూటీ ఇచ్చిన తండ్రి.. భారీ జరిమానాతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. జరిమానా ఎంతంటే..? Read Also:కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదు.. అది పూర్తిగా రాష్ట్ర హక్కు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!