చిన్నారుల మరణాలపై సుప్రీం సీరియస్

బీహార్‌లో ఎక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధితో 163 మంది పిల్లలు మృతి చెందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఆరోగ్య సదుపాయాలు, తదితరాలపై వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని ఖచ్చితంగా సమాధానాలు కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజఫరాపూర్‌లో పసిపిల్లల మరణానికి కారణమైన మెదడువాపు వ్యాధికి అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, […]

చిన్నారుల మరణాలపై సుప్రీం సీరియస్
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 5:10 PM

బీహార్‌లో ఎక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధితో 163 మంది పిల్లలు మృతి చెందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఆరోగ్య సదుపాయాలు, తదితరాలపై వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని ఖచ్చితంగా సమాధానాలు కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముజఫరాపూర్‌లో పసిపిల్లల మరణానికి కారణమైన మెదడువాపు వ్యాధికి అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మనోహర్ ప్రతాప్, ఎస్.అజ్మని ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చిన్నారులకు వైద్యం అందిస్తున్న హాస్పిటల్లో డాక్టర్లు, మంచాలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లు, వైద్య నిపుణులు అందుబాటులో లేరని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. ఈవ్యాధిని అరికట్టగల సామర్ధ్యం ఉన్నప్పటికి వైద్యుల నిర్లక్ష్యం కారణాంగానే ఇన్ని మరణాలు సంభవించాయని పిటిషనర్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించిన దాఖలాలు కనిపించలేదు.

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.