ఇకపై డబ్బులు విత్‌డ్రాకు ఓటీపీ తప్పనిసరి.. జనవరి 1 నుంచి అమలు!

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరం 2020 నుంచి ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌ వర్డ్(ఓటీపీ) తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ జనవరి 1వ తేదీన అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలన్నింటికీ ఇది వర్తించనుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల […]

ఇకపై డబ్బులు విత్‌డ్రాకు ఓటీపీ తప్పనిసరి.. జనవరి 1 నుంచి అమలు!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 28, 2019 | 7:54 AM

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరం 2020 నుంచి ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌ వర్డ్(ఓటీపీ) తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త రూల్ జనవరి 1వ తేదీన అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలన్నింటికీ ఇది వర్తించనుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య జరిగే విత్ డ్రాయల్స్‌కు ఇది వర్తిస్తుంది. రూ.10 వేల కంటే ఎక్కువ అమౌంట్ విత్ డ్రా చేస్తే కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే డబ్బులు వస్తాయి. దీని వల్ల వినియోగదారుల ఖాతాలకు మరింత సెక్యూరిటీ ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. కాగా, ఓటీపీ ద్వారా రోజుకు ఒక్క లావాదేవీ మాత్రమే చేయవచ్చని తెలుస్తోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.