ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్ తో ఫ్లిప్‌కార్ట్‌ డీల్

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త తీసుకువచ్చింది. పండగల వేళ వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు రుణాలు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ పలు బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్ తో ఫ్లిప్‌కార్ట్‌ డీల్
Follow us

|

Updated on: Oct 15, 2020 | 6:58 AM

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త తీసుకువచ్చింది. పండగల వేళ వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు రుణాలు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ పలు బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 17 సంస్థలతో కలిసి కొనుగోలుదారులకు డిస్కౌంట్స్ అందించడంతో పాటు, ఇఎంఐ రూపంలో కొనుగోలు చేసే వెసులుబాటునూ కల్పించనుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ అందించేందుకు ఎస్‌బీఐ, ఎస్‌బీఐ కార్డు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈఎంఐ కార్డుదారులకు ఎలాంటి రుసుములు లేని వాయిదా పద్ధతిలో అందించడం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులు ఉన్నవారికి ఈఎంఐలో చెల్లించే వీలు కల్పించనున్నారు. ప్రముఖ జువెల్లరీస్ తో పాటు విద్యుత్‌ ఉపకరణాల విక్రయ కేంద్రాలతోనూ ఒప్పందం కుదుర్చుకుని, గిఫ్ట్‌కార్డ్‌ స్టోర్‌ ప్రారంభించినట్లు ప్లిఫ్‌కార్ట్‌ తెలిపింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.