Sasikala Released : అవినీతి కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ రిలీజ్.. అయినా మరో 10రోజుల పాటు…

అన్నాడీఎంకే బహిష్కృత నేత.. తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జయలలిత మరణానంతరం అవినీతి కేసులో చిన్నమ్మ..

Sasikala Released : అవినీతి కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ రిలీజ్.. అయినా మరో 10రోజుల పాటు...
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:06 PM

Sasikala Released From Jail: అన్నాడీఎంకే బహిష్కృత నేత.. తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జయలలిత మరణానంతరం అవినీతి కేసులో చిన్నమ్మ నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.బెంగళూరు పరప్పన జైలు నుంచి శశికళ రిలీజ్ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఆమెకు అధికారిక పాత్రలను అందజేశారు.

అయితే కరోనా నిబంధనల ప్రకారం మరో 10 రోజుల పాటు ఆమెకి చికిత్స అవసరమని.. ఆస్పత్రిలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Also Read: బీ టౌన్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న తాప్సీ.. ఎడారిలో వర్కవుట్‌ చేస్తుంది ఎందుకో..

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!