తెలుగు వార్తలు » ఫోటో గ్యాలరీ » Sankranti Celebrations: డూడూ బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శిల్పారామం సందడిగా మారింది
సంక్రాంతి శోభను తిలకించేందుకు మదాపూర్‌లోని శిల్పారామం వెళ్లారు. డూడూ బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శిల్పారామం సందడిగా మారింది.