సల్మాన్‌తో సందీప్ వంగా?..జాక్‌పాట్ కొట్టాడా!

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు స్టార్ డం ఇవ్వడమే కాకుండా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పుడు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తోనూ అదే ఫలితాన్ని అందుకోని తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. షాహిద్‌ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్‌ […]

సల్మాన్‌తో సందీప్ వంగా?..జాక్‌పాట్ కొట్టాడా!
Follow us

|

Updated on: Jun 30, 2019 | 5:55 AM

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు స్టార్ డం ఇవ్వడమే కాకుండా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పుడు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తోనూ అదే ఫలితాన్ని అందుకోని తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. షాహిద్‌ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్‌ నడుస్తోంది.

ఈ యువ దర్శకుడి హంగామా చూసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్ప్పుడు చేస్తున్న సంజయ్ లీలా భన్సాలీతో చేస్తున్న మూవ్ తర్వాత సందీప్ వంగాతో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట.  ‘కబీర్‌ సింగ్‌’కు టీ–సిరీస్‌ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమంతా ఆ సంస్థే నడుపుతున్నట్టు సమాచారం మరి.. సల్మాన్‌తో సందీప్‌ సినిమా ఉంటుందా? అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా సంగతి అలా ఉంచితే సందీప్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..