ఆర్మీ కోసం శాంసంగ్ స్పెషల్ ఫోన్

అమెరికా సైన్యం కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్20 టాక్టికల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను గతవారంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సామాన్యులు కొనుగోలు చేయలేరు. ఇందులో టాక్టికల్ రేడియోలు, డ్రోన్ ఫీడ్లు, లేసర్ రేంజ్..

ఆర్మీ కోసం శాంసంగ్ స్పెషల్ ఫోన్
Follow us

|

Updated on: Sep 15, 2020 | 4:16 PM

నిత్యం యుద్ధ భూమిలో పోరాడే యోధుల చేతిలో ఉండేది ఆయుధం.. అది శత్రు సైనికుల శరీరాలను జల్లెడ పట్టేందుకు ఉపయోగించే గన్స్ మాత్రమే కాదు. ఇప్పుడు స్టైల్ మారింది. శత్రువులను ముందే అంచనా వేసేందుకు ఆర్మీ చేతిలో ఇది ఆయుధంగా మారుతోంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు పెద్దన్న అమెరికా సైనికులకు ఇలాంటి ఫోన్ ఒకటి అందుబాటులోకి రానుంది.

ఆర్మీ కోసం శాంసంగ్ సంస్థ  ఓ స్మార్ట్ ఫోన్‌ను రెడీ చేసింది. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఒకటి కాదు రెండు కాదు చాలా అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపర్చింది. నిత్యం   శత్రు సేనలతో పోరాడేందుకు రెడీగా ఉండే సైన్యం కోసం ఈ ఫోన్‌ను రూపొందించింది.

అమెరికా సైన్యం కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్20 టాక్టికల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను గతవారంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సామాన్యులు కొనుగోలు చేయలేరు. ఇందులో టాక్టికల్ రేడియోలు, డ్రోన్ ఫీడ్లు, లేసర్ రేంజ్ ఫైండర్స్, ఎక్స్ టర్నల్ జీపీఎస్ వంటి వాటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మిలటరీ మిషన్ల సమయంలో ఈ ఫోన్ ఎంతో సాయపడుతుంది. నైట్ విజన్ మోడ్, స్టెల్త్ మోడ్, ఎన్ఎస్ఏకు ప్రత్యేక కమ్యూనికేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో శాంసంగ్ నాక్స్ అనే కొత్త టెక్నాలజీని అందించారు. దీని ద్వారా ఈ ఫోన్ ఆఫ్ అయినా కూడా రెండు లేయర్ల ఎన్ క్రిప్షన్ అందుబాటులో ఉంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన