Samsung Galaxy S21 Series: సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలక్సీ ఎస్21 సిరీస్‌లో స్మార్ట్ ఫోన్
Samsung Galaxy S21 Series: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సరికొత్త ఫీచర్లతో ...
Samsung Galaxy S21 Series: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలక్సీ ఎస్21 సిరీస్‌లో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది.
అయితే జనవరి 14న జరగనున్న ఈవెంట్‌కు ముందే శాంసంగ్ గెలక్సీ ఎస్ 21సిరీస్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి 27 నిమిషాలు గల టీజర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. శాంసంగ్ గెలక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనేది కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన వీడియో కెమెరా పనితీరును చూపిస్తోంది. కెమెరానే కాకుండా కొత్త ఫీచర్లను సైతం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: What’s App Groups: గూగుల్ సెర్చ్‌లో వాట్సప్ గ్రూపులను యాక్సెస్ చేయ్యొచ్చా ? నిపుణులు ఏం అంటున్నారు..