‘కొబ్బరిమట్ట’కు సెన్సార్ పూర్తి!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. గత నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. గత నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది.
ఈ చిత్రంలో హీరో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. ఈ మూవీతో మరోసారి తన చరిష్మా చూపిస్తాడో లేదో వేచి చూడాలి.
Thamudu Peda ___ Ipoyadu Migatha Dialogue Theater lo Dubbing Mere Chepali
It’s U/A#KobbariMatta Coming Soon In Theaters @sampoornesh @sairazesh pic.twitter.com/m7gFSUsirA
— BARaju (@baraju_SuperHit) July 5, 2019