‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సామ్

'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' సినిమా ట్రైల‌ర్ విడుదల అయ్యింది. అక్కినేని వారి కోడలు, నాగ చైతన్య సతీమణి సమంత ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' మూవీ ట్రైల‌ర్..

'బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి' ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సామ్
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 6:54 PM

‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ సినిమా ట్రైల‌ర్ విడుదల అయ్యింది. అక్కినేని వారి కోడలు, నాగ చైతన్య సతీమణి సమంత ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది స‌మంత.

కాగా ఈ ఫిల్మ్‌ని చంద్ర కుమారి నిర్మిస్తుండగా.. పోలూరి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దృశిక చంద‌ర్‌, మున్నా, రవి వ‌ర్మ‌, సుబ్బారావు, ప‌విత్రా జ‌య‌రామ్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ నెల 21వ తేదీన ఆహా ఓటీటీ యాప్‌లో బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి విడుదల కానుంది.

Also Read:

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!