ఆ చిత్రం నుంచి సమంతా తప్పుకుందట..?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీనితో వరస ఆఫర్స్ అందుకున్న అజయ్ భూపతి.. మొదట రామ్ హీరోగా భవ్య మూవీస్ బ్యానర్ మీద ఒక సినిమా ఉంటుందన్నారు. అది కాస్తా క్యాన్సిల్ అయింది. ఇకపోతే ఈలోపు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అజయ్. ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో మాఫియా బ్యాక్ […]

ఆ చిత్రం నుంచి సమంతా తప్పుకుందట..?
Follow us

|

Updated on: Mar 18, 2019 | 8:48 PM

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీనితో వరస ఆఫర్స్ అందుకున్న అజయ్ భూపతి.. మొదట రామ్ హీరోగా భవ్య మూవీస్ బ్యానర్ మీద ఒక సినిమా ఉంటుందన్నారు. అది కాస్తా క్యాన్సిల్ అయింది. ఇకపోతే ఈలోపు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అజయ్.

‘మహా సముద్రం’ అనే టైటిల్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ తో మంచి కథ సిద్ధం చేశాడు అజయ్. దీనికి శ్రీనివాస్ కూడా ఓకే చెప్పాడట. ఇక ఇందులో హీరోయిన్ గా సమంతాని అనుకున్నారట చిత్ర యూనిట్. అసలు విషయం ఏంటో తెలియదు గానీ.. కథ నచ్చక.. ఈ సినిమా చెయ్యనని చెప్పిందని వినికిడి. దీనితో మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు నిర్మాతలు.

కాగా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ డైరెక్షన్ లో , నూతన దర్శకుడి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ సినిమా ఉంటుందని సమాచారం.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!