సమంత న్యూ లుక్.. అదుర్స్..

కానీ సమంత ఈ విషయంలో ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్‌గా కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాని హీటెక్కిస్తుంది. సినిమాల విషయంలో కాస్త ఆచితూచి ఆలోచిస్తున్న సమంత, మ్యాగ్‌జైన్ కవర్‌ పేజీ అలాగే ఫొటోషూట్స్‌ విషయంలో మాత్రం అస్సలు...

సమంత న్యూ లుక్.. అదుర్స్..
Follow us

|

Updated on: Sep 16, 2020 | 12:49 AM

టాలీవుడ్ టాప్ ర్యాకింగ్స్‌లో దూసుకుపోతున్న సమంత అక్కినేని.. కరోనా సమయంలో తనలోని టాలెంట్‌ను కుటంబ సభ్యులతోపాటు ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆర్గానికి వ్యవసాయం.. రూఫ్ గార్డెనింగ్.. ఇలా చాలా అంశాలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. అంతే కాదు తన అందం యొక్క సీక్రిట్ఇదే అంటూ పోస్టులు కూడా పెట్టారు.

తాజాగా మరో పోస్ట్ కూడా పెట్టారు. తాను ఎందులోనూ తక్కువ కాదంటూ పోస్టు చేశారు. గ్లామర్‌ విషయంలో రోజురోజుకీ మెరిసిపోతుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్ల పని అయిపోయిందని అంతా అంటుంటారు. కానీ సమంత ఈ విషయంలో ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్‌గా కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాని హీటెక్కిస్తుంది. సినిమాల విషయంలో కాస్త ఆచితూచి ఆలోచిస్తున్న సమంత, మ్యాగ్‌జైన్ కవర్‌ పేజీ అలాగే ఫొటోషూట్స్‌ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. అందుకు సాక్ష్యం తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలే.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ సిరీస్‌ అని చెబుతూ సమంత కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ఫిక్స్‌లో ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలతో ఆమె అభిమానులైతే ఎంతో మురిసిపోతున్నారు.

View this post on Instagram

We must bring our own light to the darkness. #blackandwhiteseries ? @thehouseofpixels

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ రీచ్‌ అయిన సందర్భంగా.. తనని ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ..తప స్పెషల్‌ ఫొటోషూట్స్ స్టిల్స్‌ని సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

View this post on Instagram

?? #blackandwhiteseries ? @thehouseofpixels

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్