అనుష్కపై సమంత స్వీట్ కామెంట్

టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత కూడా ఈ ఫొటోపై కామెంట్  చేశారు. బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో అనుష్క `దేవత`లా ఉందని సమంత ట్వీట్ చేశారు . త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్కకు సెలబ్రిటీలే...

అనుష్కపై సమంత స్వీట్ కామెంట్
Follow us

|

Updated on: Sep 22, 2020 | 3:19 PM

స్టార్ కపుల్ కోహ్లీ, అనుష్క త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో తెగ బిజీగా మారిపోయారు. ఐపీఎల్ -2020ని దక్కించుకునేందుకు ఆటలో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటున్నారు. తాజాగా మ‌రో ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. శుభ‌వార్త‌ని పంచుకున్న సంద‌ర్భంగా బేబీ బంప్ ఫొటోతో వెల్ల‌డించిన అనుష్క శ‌ర్మ తాజాగా చిరున‌వ్వులు చిందిస్తూ బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ షూల్‌లో నిల‌బ‌డి చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోని షేర్ చేసింది. ఈ ఈ పూల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత కూడా ఈ ఫొటోపై కామెంట్  చేశారు. బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో అనుష్క `దేవత`లా ఉందని సమంత ట్వీట్ చేశారు . త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్కకు సెలబ్రిటీలే కాదు ఎంతో మంది సామాన్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే