చెమటలు కక్కుతూ.. 100 కేజీల లోడ్ ఎత్తిన సమంత..

సమంత అక్కినేని. పరిచయం అక్కర్లేని పేరు. చైతూతో పెళ్లి తర్వాత మరో రేంజ్‌కి ఎదిగింది ఈమె. సాధారణంగా పెళ్లి అయితే.. దాదాపు హీరోయిన్లందరూ ఇంటికే..

చెమటలు కక్కుతూ.. 100 కేజీల లోడ్ ఎత్తిన సమంత..
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 4:01 PM

సమంత అక్కినేని. పరిచయం అక్కర్లేని పేరు. చైతూతో పెళ్లి తర్వాత మరో రేంజ్‌కి ఎదిగింది ఈమె. సాధారణంగా పెళ్లి అయితే.. దాదాపు హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ.. సమంత మాత్రం మరింత గ్లామరస్‌గా తన కెరీర్‌లో హిట్‌లతో దూసుకుపోతూ ఉంది. సమంత గురించి మరో విషయం ఏంటంటే.. ఆమె ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ప్రతీరోజూ జిమ్‌లో చెమటలు కక్కుతూ.. వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా.. 50 కాదు.. 60 కాదు.. ఏకంగా.. 100 కేజీల బరువు ఎత్తి ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఇప్పటికీ దూకుడుతనంతో.. కష్టమైన వర్క్‌ అవుట్స్ ఎంతో ఈజీగా చేసేస్తుంది సామ్. కొన్నాళ్ల క్రితం 100 కేజీలు లిఫ్ట్ చేసి ఔరా అనిపించిన సమంత.. ఇప్పుడు మళ్లీ 100 కేజీల లోడ్ చూపించింది. ఇప్పుడు సమంత ఎత్తిన 100 కేజీల లోడ్‌కి నెటిజన్లు మరోసారి ఫిదా అయ్యారు.

Read More this also:  దొరబాబు ఫోన్‌ కాల్‌కి దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చిన రోజా!

 ఇది కూడా చదవండి: 4. ఒట్టేసి చెబుతున్నా.. నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికిలేరు.. నా జాతకమే అంత!