‘బుట్ట‌బొమ్మ’ సింగర్‌పై సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో 'బుట్ట‌బొమ్మ' అనే సాంగ్‌తో పాపుల‌ర్ అయిన అర్మాన్ మాలిక్ సోద‌రుడు అమ‌ల్ మాలిక్‌ను సల్మాన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అంతే ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా కుమ్మేస్తున్నారు. అమల్ మాలిక్ చేసిన తప్పేంటో తెలుసా..

'బుట్ట‌బొమ్మ' సింగర్‌పై సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్
Follow us

|

Updated on: Aug 25, 2020 | 5:23 PM

ఫ్యాన్స్ మధ్య గొడవలు టాలీవుడ్‌లోనే కాదు.. ఈ మధ్య బాలీవుడ్‌లోనూ పెరిగిపోయాయి. తమ నచ్చనివారిపై నెట్టింట్లో దాడి చేస్తున్నారు. కామెంట్స్ పెడుతూ చిర్రెత్తిస్తున్నారు. అంతేకాదు ఒకరి ఫ్యాన్స్‌పై మరొకరు మాటల తూటాలను వదులుతున్నారు.

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో ‘బుట్ట‌బొమ్మ’ అనే సాంగ్‌తో పాపుల‌ర్ అయిన అర్మాన్ మాలిక్ సోద‌రుడు అమ‌ల్ మాలిక్‌ను సల్మాన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అంతే ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా కుమ్మేస్తున్నారు. అమల్ మాలిక్ చేసిన తప్పేంటో తెలుసా.. కేవలం తాను ఓ హీరోకు ఫాన్ అంటూ ప్రకటించడమే. అందుకు కార‌ణం ఆయ‌న స‌ల్మాన్ అభిమానితో.. షారూఖ్ అభిమానిని అని చెప్ప‌డం.

దీంతో సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్కు చేరింది. ఈ చిన్న విష‌యాన్ని రచ్చ చేస్తున్నారు.  అమ‌ల్ ..షారూఖ్ ఖాన్ తన అభిమాన నటుడు అని చెప్ప‌డంతో సల్మాన్ అభిమానులు ట్విట్టర్ లో వార్ నడిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం `జై హో`తో సల్మాన్ కి సన్నిహితుడైన అమ‌ల్ ఇలా మాట్లాడ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అమ‌ల్‌పై ట్విట్ట‌ర్ వార్ ఇప్పుడు బీటౌన్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు