సంక్రాంతికి ‘హైబ్రిడ్ పిల్ల’ 2.0..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను టీమ్ పరిశీలిస్తుండగా.. ఇటీవల విడుదల చేసిన నాగచైతన్య లుక్‌కు విశేష స్పందన లభించింది. పక్కా తెలంగాణ యాసలో మధ్య తరగతి యువకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ సాయి పల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై […]

సంక్రాంతికి 'హైబ్రిడ్ పిల్ల' 2.0..
Follow us

|

Updated on: Jan 11, 2020 | 4:35 PM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను టీమ్ పరిశీలిస్తుండగా.. ఇటీవల విడుదల చేసిన నాగచైతన్య లుక్‌కు విశేష స్పందన లభించింది. పక్కా తెలంగాణ యాసలో మధ్య తరగతి యువకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే హీరోయిన్ సాయి పల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గతంలో ఆమె నటించిన ‘ఫిదా’ సినిమాలో ‘హైబ్రిడ్ పిల్ల’గా అలరించింది. ఇక ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతోందో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!