అమ్మవారి నుదుట సింధూరం..రాశులుగా రాలుతోంది..!

గణేషుడు తొడంతో పాలు తాగుతున్నాడు అనే వార్తలు మనం తరచూ వింటుంటాం. ఆలయంలో సాయిబాబా నీడ కనిపించదనే వార్తలు కూడా వచ్చాయి. ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో సత్యసాయి ఫోటో నుండి రాశుల కొద్దీ విభూతి...

అమ్మవారి నుదుట సింధూరం..రాశులుగా రాలుతోంది..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2020 | 7:18 PM

గణేషుడు తొండంతో పాలు తాగుతున్నాడు అనే వార్తలు మనం తరచూ వింటుంటాం. ఆలయంలో సాయిబాబా నీడ కనిపించదనే వార్తలు కూడా వచ్చాయి. ఆ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో సత్యసాయి ఫోటో నుండి రాశుల కొద్దీ విభూతి రాలుతోందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో అద్భుత దృశ్యం ఆవిషృతం అయింది. ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం మండలంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అరుమిల్లి సీతామహాలక్ష్మి అనే మహిళ రోజులాగే ఇంట్లో పూజ పూర్తి చేసుకుంది. అమ్మవారికి నమస్కరిస్తుండగా ఆమెకు ఒక్కసారిగా ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో నుండి కుంకుమ రాలటం కనిపించింది. ఆరోజంతా అలా ఫోటోలోని అమ్మవారి నుదుటి నుంచి కుంకుమ రాలుతూనే ఉంది. రెండు రోజులుగా అలాగే జరుగుతుండటంతో విషయం చుట్టుపక్కల జనాలకు తెలిసింది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో సీతామహాలక్ష్మి ఇంటికి క్యూ కడుతున్నారు. సాక్ష్యత్తు అమ్మవారే ఇక్కడికి కదిలి వచ్చారంటూ పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన