సచిన్‌ డ్రీమ్ ఎలెవన్ జట్టు ఇదే!

తాజాగా తన వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టును క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడించాడు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్‌ జట్లను ప్రకటించారు. ఇందులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్‌.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్‌ నుంచి చోటు కల్పించాడు. ఇక ఇంగ్లండ్‌ […]

సచిన్‌ డ్రీమ్ ఎలెవన్ జట్టు ఇదే!
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2019 | 3:00 PM

తాజాగా తన వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టును క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడించాడు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్‌ జట్లను ప్రకటించారు. ఇందులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్‌.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్‌ నుంచి చోటు కల్పించాడు. ఇక ఇంగ్లండ్‌ నుంచి బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టోలను ఎంపిక చేసిన సచిన్‌.. బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్‌కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్‌ నుంచి మిచెల్‌ స్టార్క్‌ను మాత్రమే తన జట్టులో చోటిచ్చాడు.

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, బెయిర్‌ స్టో(వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లి, షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌, మిచెల్‌ స్టార్క్‌

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!