“సచిన్​ సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధ‌ప‌డ్డా”

భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​ అంటే ఆ కిక్కే వేరు. ఈ రెండు టీమ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ప్ర‌పంచంలోని చాలా దేశాల క్రీడా అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో వీక్షిస్తారు. ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు ఆట‌గాళ్ల మ‌ధ్య కూడా భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. సాధార‌ణంగా ప్రత్యర్థి ప్లేయ‌ర్స్ రాణించకూడదని, ఆ టీమ్ ఓడిపోవాలనే అందరూ కోరుకుంటారు. అయితే ఓ మ్యాచ్​లో పాక్ మాజీ పేసర్ అక్తర్ మాత్రం క్రికెట్ గాడ్ సచిన్​ సెంచరీ మిస్​ అవ్వ‌డంతో ఎంతో […]

సచిన్​ సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధ‌ప‌డ్డా
Follow us

|

Updated on: May 20, 2020 | 1:04 PM

భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​ అంటే ఆ కిక్కే వేరు. ఈ రెండు టీమ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ప్ర‌పంచంలోని చాలా దేశాల క్రీడా అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో వీక్షిస్తారు. ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు ఆట‌గాళ్ల మ‌ధ్య కూడా భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. సాధార‌ణంగా ప్రత్యర్థి ప్లేయ‌ర్స్ రాణించకూడదని, ఆ టీమ్ ఓడిపోవాలనే అందరూ కోరుకుంటారు. అయితే ఓ మ్యాచ్​లో పాక్ మాజీ పేసర్ అక్తర్ మాత్రం క్రికెట్ గాడ్ సచిన్​ సెంచరీ మిస్​ అవ్వ‌డంతో ఎంతో బాధ‌ప‌డ్డాట‌ట‌. .

2003 వ‌రల్డ్ క‌ప్ మాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 98 ర‌న్స్ వద్ద ఔటవ్వడం బాధించింది. అది చాలా స్పెష‌ల్ ఇన్నింగ్స్‌. అతడు సెంచ‌రీ చేయాల్సింది. స‌చిన్ సెంచ‌రీ బాదితే చూడాలనుకున్నా. నేను వేసిన‌ బౌన్సర్‌కు ఔటవ్వకుండా సిక్సర్‌ బాదితే బాగుండేది” అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

సెంచూరియన్‌లో భార‌త్-పాక్ మ‌ధ్య‌ జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ మొద‌ట‌ 273/7 ర‌న్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన భారత్‌కు సచిన్‌, సెహ్వాగ్ శుభాన్నిచ్చారు. మాస్టర్ బ్లాస్ట‌ర్‌ 75 బంతుల్లోనే 98( 12 బౌండరీలు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ (44), యువరాజ్‌ సింగ్ హాఫ్ సెంచ‌రీ చేయడం వల్ల టీమ్‌ఇండియా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది.

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..