ధోనీ, జాదవ్ నిరాశపరిచారు: సచిన్

వరల్డ్ కప్ 2019: పసికూన అఫ్గనిస్తాన్‌పై జరిగిన పోరులో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఆటతీరు నిరాశపరచిందని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో టీమిండియా మిడిలార్డర్ తడబడింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు నష్టపోయి 224పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనిపై స్పందించిన సచిన్ ‘కాస్త నిరుత్సాహానికి గురయ్యాను. ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది. […]

ధోనీ, జాదవ్ నిరాశపరిచారు: సచిన్
Follow us

|

Updated on: Jun 23, 2019 | 6:54 PM

వరల్డ్ కప్ 2019: పసికూన అఫ్గనిస్తాన్‌పై జరిగిన పోరులో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఆటతీరు నిరాశపరచిందని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో టీమిండియా మిడిలార్డర్ తడబడింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు నష్టపోయి 224పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీనిపై స్పందించిన సచిన్ ‘కాస్త నిరుత్సాహానికి గురయ్యాను. ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది. కేదర్ జాదవ్- మహేంద్ర సింగ్ ధోనీల భాగస్వామ్యం చాలా నెమ్మెదిగా సాగింది. దీనిపై అస్సలేం సంతోషంగా లేను. 34ఓవర్లు స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని మనం చేసింది 119పరుగులు మాత్రమే. ఇది అస్సలేం బాగాలేదు. కోహ్లీ అవుట్ అయిన 38ఓవర్ నుంచి 45వ ఓవర్ వరకూ మనం పెద్దగా పరుగులు చేయలేదు. మిడిలార్డర్ పై ఒత్తిడి ఉండటం సహజమే. కానీ, దానిని అధిగమించాలి. కేదర్ జాదవ్ ఇంకా అంతే ఒత్తిడిని ఫీల్ అవుతున్నాడు. ఆ స్థానంలో వేరెవరైనా ఉంటే బాగుండేమోననిపిస్తోంది’ అని వెల్లడించాడు.

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా