ఆటగాళ్లకు సచిన్ సలహా..

బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొంది ఆడండి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటలు నిలిచిపోయాయి.

ఆటగాళ్లకు సచిన్ సలహా..
Follow us

|

Updated on: Aug 27, 2020 | 10:34 PM

బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొంది ఆడండి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటలు నిలిచిపోయాయి. ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఆటగాడు తన ఆటతీరు గురించి ఆందోళన చెందుతుండటం సహజమే.

ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొందాలని మాస్టర్ సలహా ఇచ్చారు. బ్రాడ్‌మాన్ కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1939 -1945 మధ్య ఎనిమిది సంవత్సరాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. అయితే, ఇది ఆయన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదని గుర్తు చేశారు. తన కెరీర్ చివరి రోజుల్లో కూడా బాగా చేయాలనే కసి అతనిలో ఉండేదని రాసుకొచ్చారు. అందుకే 52 మ్యాచ్‌ల్లో సగటున 99.94 పరుగులు చేశాడు. సర్ డొనాల్డ్ యొక్క 112 వ జయంతి సందర్భంగా టెండూల్కర్ ట్విట్టర్‌లో నివాళులర్పించారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..