వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి

Saaho pre-release event: Prabhas Says about his Friends Vamsi and Promod Commitment towards Saaho, వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ చిత్రం `సాహో` బడ్జెట్ గురించి తెలిసిందే. సినిమా ప్రారంభంలో 200 కోట్ల బడ్జెట్ అనుకుంటే ఆ తర్వాత అది అంతకంతకు పెరుగుతూ దాదాపు రూ. 350 కోట్ల వరకు అయ్యింది. సాహో చిత్రం కోసం నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ చేసిన రిస్క్ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ప్రస్థావించారు. జాగ్రత్తగా చేసి ఉంటే రూ. 100 కోట్ల లాభం వచ్చి ఉండేదని.. కానీ అంత లాభం వదిలేసి ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారన్నారు. నా స్నేహితులు అని చెప్పడం ఇష్టం లేదు. ఎవరికైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి“ అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రభాస్. వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *