అప్పుడే కాపీ ఆరోపణలు ఏంటి ‘సాహో’

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైంది ‘సాహో’. ఇక రిలీజైన మొదటి రోజే ‘సాహో’కు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ దానితో పాటు సాహోపై ఇప్పుడు ఇంకో టాక్ కూడా నడుస్తోంది. సాహో సినిమా కాపీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన చాలా సినిమాలకు కాపీ క్యాట్ అనే పేరు తెగ వచ్చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారమైంది. ఇప్పుడు సాహోపై కూడా […]

అప్పుడే కాపీ ఆరోపణలు ఏంటి 'సాహో'
Follow us

|

Updated on: Aug 31, 2019 | 10:29 AM

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైంది ‘సాహో’. ఇక రిలీజైన మొదటి రోజే ‘సాహో’కు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ దానితో పాటు సాహోపై ఇప్పుడు ఇంకో టాక్ కూడా నడుస్తోంది. సాహో సినిమా కాపీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన చాలా సినిమాలకు కాపీ క్యాట్ అనే పేరు తెగ వచ్చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారమైంది. ఇప్పుడు సాహోపై కూడా ఇలానే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై క్రిటిక్స్‌లో చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటలో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఛాయాచిత్రం తన పెయింటింగ్ ది బర్నింగ్ మ్యాన్‌ని పోలి ఉందని.. దానిని అనుమతి తీసుకోకుండా ఎలా వాడారంటూ సులెమాన్ అనే ఓ మహిళ ఆరోపించారు. 2014లో ది బర్నింగ్ మ్యాన్ వద్ద ప్రదర్శనకు పెట్టిన పెయింటింగ్ ఇది. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సాహో పోస్టర్‌ని దానితో పాటు ఒరిజినల్ పెయింటింగ్‌ని పోస్ట్ చేశారు. అయితే పోస్టర్ వరకు సరే, సినిమాలోని ఇంట్రో ఫైట్ కూడా చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమా నుంచి కాపీ కొట్టారని మరికొందరి మాట. ఏది ఏమైనా సినిమా కథ మాత్రం కాపీనే అని రాకపోవడంతో ఇప్పటికి హమ్మయ్య అనిపిస్తోంది. చూడాలి సాహో మానియా ఇంకెన్ని రోజులు నడుస్తుందో.

View this post on Instagram

Where does inspiration come from? What (sacred) wells do we drink from when we create from an original and authentic space? This week people from across the world gather back together in that dust @burningman and I am reminded of how much of my creation comes from my (beating) heart. Pulse and bloom is a biofeedback installation that reacts to people’s heartbeats, and it came to exist because of a series of personal relationships. It was born from love (like me). We had support from @burningman but we also pulled out of our own pockets to make it manifest. I left my home for the first time, moved to another country, went out into that desert. It cost me a heart. It was a gift, and a sacrifice for all of us involved, and changed the paths of all our lifelines. I’m quite certain it was intended for me to create this installation. I’m certain that the sand storms, the dust, the rose-pink clouds, the thunderstorms gathered around it intentionally, for me. What happens when that story gets taken without your permission? I am known by my creation. #pulseandbloom @rd108 @sabarani @lukeiseman @heatheraminastewart @samuelclay with a team of hearts @_gracenotes @jugularbean @vivek_chockalingam @brittanyjanis @_zenrabbit @mattmedved and more. Burningman 2014

A post shared by Shilo Shiv Suleman (@shiloshivsuleman) on

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!