రష్యాలో అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి

రష్యాలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల కంటే.. గత కొద్ది రోజులుగా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా గడిచిన 24  గంటల్లో కొత్తగా..

రష్యాలో అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2020 | 9:04 PM

రష్యాలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల కంటే.. గత కొద్ది రోజులుగా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా గడిచిన 24  గంటల్లో కొత్తగా మరో 5,462 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,45,443కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 6,38,410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం నాడు 8,755 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రష్యన్ అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా కరోనా బారినపడి 14,058 మంది మరణించారు. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!