కుప్పకూలిన రష్యా మిలటరీ హెలికాప్టర్‌.. నలుగురు మృతి

రష్యాలోని ఈస్ట్రన్‌ రీజన్‌ ఆఫ్‌ చుకోట్కాలో మంగళవారం ఉదయం ఎమ్‌ఐ-–8 మిలటరీ హెలికాప్టర్‌‌ క్రాష్‌ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందితో సహా ఒక టెక్నీషియన్‌ మృతిచెందారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల అదుపుతప్పి పొలాల్లో కుప్పకూలిపోయిందని డిఫెన్స్‌ మినిస్ట్రీ చెప్పింది. వారం వ్యవధిలో హెలికాప్టర్‌‌ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ నెల 19న మాస్కో నుంచి వచ్చిన ఎమ్‌ఐ–8 హెలికాప్టర్‌‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. ప్రమాదానికి గల […]

కుప్పకూలిన రష్యా మిలటరీ హెలికాప్టర్‌.. నలుగురు మృతి
Follow us

|

Updated on: May 26, 2020 | 6:44 PM

రష్యాలోని ఈస్ట్రన్‌ రీజన్‌ ఆఫ్‌ చుకోట్కాలో మంగళవారం ఉదయం ఎమ్‌ఐ-–8 మిలటరీ హెలికాప్టర్‌‌ క్రాష్‌ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందితో సహా ఒక టెక్నీషియన్‌ మృతిచెందారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల అదుపుతప్పి పొలాల్లో కుప్పకూలిపోయిందని డిఫెన్స్‌ మినిస్ట్రీ చెప్పింది. వారం వ్యవధిలో హెలికాప్టర్‌‌ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ నెల 19న మాస్కో నుంచి వచ్చిన ఎమ్‌ఐ–8 హెలికాప్టర్‌‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలపై రష్యా మిలటరీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.