Russia Covid Vaccine: ‘అదిగో స్పుత్నిక్’ ! రష్యా నుంచి కాన్పూర్ కి వచ్ఛేవారం వ్యాక్ సీన్ ! రెండో దశ ట్రయల్స్ రెడీ ?

రష్యా నుంచి 'స్పుత్నిక్ వీ 'వ్యాక్సీన్ వచ్ఛేవారం కాన్పూర్ లోని ఓ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ టీకా మందుకు సంబంధించి రెండు, మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ని..

Russia Covid Vaccine:  'అదిగో స్పుత్నిక్' ! రష్యా నుంచి కాన్పూర్ కి వచ్ఛేవారం వ్యాక్ సీన్ ! రెండో దశ ట్రయల్స్ రెడీ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 15, 2020 | 4:05 PM

రష్యా నుంచి ‘స్పుత్నిక్ వీ ‘వ్యాక్సీన్ వచ్ఛేవారం కాన్పూర్ లోని ఓ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ టీకా మందుకు సంబంధించి రెండు, మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ని అక్కడ నిర్వహించనున్నారు. ఇందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీ సి జీ ఐ) నుంచి తమకు ఆమోదం లభించిందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ ప్రకటించింది. రష్యా వ్యాక్సీన్ తో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ వచ్ఛే వారమే ప్రారంభమవుతాయని కాన్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ ఆర్.బీ.కమల్ చెప్పారు. ట్రయల్స్ కోసం 180 మందికి పైగా వలంటీర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. మొదట వీరికి ఒక డోసు ఇస్తామని, అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని అన్నారు. ఇది బాగా పని చేస్తోందా లేదా అన్నది నిర్ధారించేందుకు డేటాను విశ్లేషిస్తామన్నారు. 7 నెలల పాటు ఈ విశ్లేషణ జరుగుతుంది.. ఆ తరువాత 21 రోజుల గ్యాప్ తో ఒకసారి, రెండో సారి, మూడోసారి ఇస్తామన్నారు. ఆ తరువాత నెలరోజులపాటు ఈ వ్యాక్సీన్  పై తీరు, ఎఫెక్టులను పరిశీలించిన తరువాత ట్రయల్ ఫలితాలను అధికారులకు వివరిస్తామన్నారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!