మేము రెడీగా ఉన్నాం..: ఆర్టీసీ సిటీ ఈడీ

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైయ్యాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైయ్యాయి. శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నారు...

మేము రెడీగా ఉన్నాం..: ఆర్టీసీ సిటీ  ఈడీ
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:01 PM

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైయ్యాయి. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైయ్యాయి. శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నారు. త్వరలోనే సిటీలోనూ బస్సులు నడిపే అవకాశం ఉంది. 230 ఆర్టీసీ బస్సులను 135 రూట్లలో తిప్పుతున్నట్లు  టీవీ9 తో ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర రావు తెలిపారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో తిప్పుతున్నట్లు చెప్పారు.

అయితే సిటీ బస్సుల కు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని వస్తున్న వార్తలు వాస్తవం లేదన్నారు. సిటీ చివరలో 290 సర్వీసులను ఈరోజు నుండి నడిపించామన్నారు. సిటీ కి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది ఎలాంటి నిర్ణయం రాలేదని వివరణ ఇచ్చారు.  అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసామని ఈడీ వెంకటేశ్వర రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి  ఆదేశాల రావడంతో బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?