RTCని లాభాల బాట పట్టించేందుకు పక్కా వ్యూహం

తెలంగాణ ఆర్టీసీని.. లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది టీఎస్ సర్కార్. ప్రజా రవాణా సంస్థ పనితీరును మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి..

RTCని లాభాల బాట పట్టించేందుకు పక్కా వ్యూహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 02, 2020 | 4:15 PM

తెలంగాణ ఆర్టీసీని.. లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది టీఎస్ సర్కార్. ప్రజా రవాణా సంస్థ పనితీరును మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఆదర్శ సంస్థగా, జనం మెచ్చే రవాణా సౌకర్యంగా తీర్చిదిద్దే పనిలో పడింది. ప్రయాణికులకు గౌరవ మర్యాదలు ఇవ్వడం ద్వారానే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

‘జనం మెచ్చే సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం.. ప్రయాణికులే సంస్థకు ఆస్తి.. వారిని గౌరవించడం మన విధి’ అన్న నినాదాన్ని అమలులో చూపాలన్న కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా స్పష్టమైన మార్పునకు శ్రీకారం చుడుతోంది యాజమాన్యం. ప్రయాణికులకు మర్యాద ఇవ్వడంతో పాటు వారిపట్ల గౌరవభావంతో మెలగాలని ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం నిర్వహణ ఖర్చులు వెల్లదీయడమే భారంగా మారింది. ఇటీవల టికెట్ల ధరలను పెంచినప్పటికీ నష్టాలు కాస్త తగ్గినప్పటికీ లాభాలు మాత్రం రావడం లేదు. అసలు లోపం ఎక్కడున్నదన్నదానిపై దృష్టి పెట్టారు ఉన్నతాధికారులు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..