నల్గొండ: బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

RTC bus hits elderly couple in Nalgonda, నల్గొండ: బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మాల్ బస్టాండ్‌లో ప్రయాణికుల పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దంపతులు బస్ పాయింట్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా వృద్దుడికి రెండు కళ్ళు విరగడంతో.. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ని 108లో ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *