అది మామూలు టాయిలెట్‌ కాదు..వజ్రఖచిత శౌచాలయం !

వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్‌కు చెందిన వజ్రాభరణాల బ్రాండ్‌ కొరోనెట్‌ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్‌ షప్‌ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్‌ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు […]

అది మామూలు టాయిలెట్‌ కాదు..వజ్రఖచిత శౌచాలయం !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:09 PM

వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్‌కు చెందిన వజ్రాభరణాల బ్రాండ్‌ కొరోనెట్‌ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్‌ షప్‌ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్‌ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు ఉన్న 40,815 వజ్రాలతో దానిని తయారు చేయించాడు. దాని మొత్తం విలువ 1.3 మిలియన్‌ డాలర్లు కాగా, భారత కరెన్సీలో రూ.9 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ వజ్రఖచిత శౌచాలయ పీఠాన్ని చైనాలోని షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే, దీనిని అమ్మడానికి కాదని చెప్పిన ఆరోన్‌ షప్‌..కేవలం తనకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్‌ చేశానని, ఇది తన ఆసక్తి మాత్రమే అని వెల్లడించారు. కాగా ఈ బంగారు, వజ్రాలు పొదిగిన టాయిలెట్‌ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..