రూ.3,500 కోట్లను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చిన వీజీ సిద్ధార్థ

దేశంలో అతి పెద్ద కాఫీ చైన్ కేఫ్‌ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి కేఫ్‌ కాఫీ డే అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది.

రూ.3,500 కోట్లను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చిన వీజీ సిద్ధార్థ
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 2:21 PM

VG Siddhartha: దేశంలో అతి పెద్ద కాఫీ చైన్ కేఫ్‌ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి కేఫ్‌ కాఫీ డే అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక విచారణలో భాగంగా కాఫీ డే గ్రూప్ నుంచి రూ3,535కోట్ల రూపాయలు సిద్ధార్థ వ్యక్తిగత సంస్థలకు వెళ్లినట్లు బృందం వెల్లడించింది. అంతేకాదు ఐటీ శాఖ, సిద్ధార్థపై ఒత్తిడి తెచ్చిందంటూ ఆరోపణలు రాగా.. ఆ విషయంలో ఐటీ శాఖకు క్లీన్ చిట్ ఇచ్చింది.

సిద్ధార్థ కుటుంబానికి చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్‌, సీసీడీ(కేఫ్ కాఫీ డే) నుంచి రూ.3,535 కోట్లు తీసుకున్నట్లు గుర్తించామని సీబీఐ మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. ఇక 2019 మార్చి 31 లెక్కల ఆడిట్ లెక్కల ప్రకారం సిద్ధార్థ అనుబంధ సంస్థల ద్వారా రూ.842కోట్లు వచ్చాయని, మిగిలిన 2,693 కోట్లు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దాన్ని రికవరీ చేస్తామని దర్యాప్తు బృందానికి, కాఫీ డే కంపెనీ తెలిపింది. కాగా ఈ బృందం దాదాపు ఏడాది పాటు ఈ కేసులో విచారణ జరుపుతోంది. వీజీ సిద్ధార్థ సంస్థల నుంచి డబ్బు తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతంలో వెల్లడించిన 8.4 బిలియన్‌ డాలర్ల బాకీలు ఉన్నట్లు తెలిపింది.

Read This Story Also: మోదీ పిలుపు.. తయారైన 6,940 యాప్‌లు

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు