హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ వెండి

హైదరాబాద్‌లో భారీగా వెండి పట్టుబడింది. బోయిన్‌పల్లిలో వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వెండి దాదాపు 10 టన్నుల వెండి విలువ దాదాపు.. రూ.35 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వెండికి సబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఈ కంటైనర్‌కు సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్నవారి దగ్గర కూడా ఎలాంటి […]

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ వెండి
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 1:01 PM

హైదరాబాద్‌లో భారీగా వెండి పట్టుబడింది. బోయిన్‌పల్లిలో వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వెండి దాదాపు 10 టన్నుల వెండి విలువ దాదాపు.. రూ.35 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ వెండికి సబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఈ కంటైనర్‌కు సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్నవారి దగ్గర కూడా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఈ వెండి ఎవరిది..? ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్