రూ.2.9 కోట్ల రుణం, అనిల్ అంబానీకి ఎస్ బ్యాంకు నోటీసు

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి తాము ఇచ్చిన రూ.2,892 కోట్ల రుణాన్ని రాబట్టుకునేందుకు ఎస్ బ్యాంకు ఓ నోటీసును జారీ చేసింది. శాంతాక్రజ్ లోని రిలయెన్స్ గ్రూప్..

రూ.2.9 కోట్ల రుణం, అనిల్ అంబానీకి ఎస్ బ్యాంకు నోటీసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 1:52 PM

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి తాము ఇచ్చిన రూ.2,892 కోట్ల రుణాన్ని రాబట్టుకునేందుకు ఎస్ బ్యాంకు ఓ నోటీసును జారీ చేసింది. శాంతాక్రజ్ లోని రిలయెన్స్ గ్రూప్ ప్రధానకార్యాలయాన్ని, దక్షిణ ముంబైలోని మరో రెండు కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటామని ఈనోటీసులొ పేర్కొంది. అలాగే నాగిన్ మహల్ లో రెండు ఆఫీసు ఫ్లోర్లను కూడా టేకోవర్ చేస్తామని తెలిపింది. డిఫాల్టర్ల ఆస్తులను విక్రయించేందుకు చట్టప్రకారం తామీ చర్య తీసుకుంటున్నట్టు ఈ బ్యాంకు వెల్లడించింది.

శాంతాక్రజ్ లోని ఈ ప్రధాన కార్యాలయం 21,432 చదరపు మీటర్ల స్థలంలో ఉంది. రెండు దశాబ్దాల క్రితమే ఇది రిలయెన్స్ కి వారసత్వంగా వచ్చింది. 2018 లో రిలయెన్స్ గ్రూప్ తన కార్యాలయాన్ని శాంతాక్రజ్ కి షిఫ్ట్ చేసింది. ఇందులో వివిధ కార్యాలయాలు కూడా ఉన్నాయి.   అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వీటి కార్యకలాపాలను కుదించారు. చాలామంది  ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిందిగా సూచించారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?