పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412కోట్లు రిలీజ్ చేస్తూ...ఏపీ సర్కార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్
Follow us

|

Updated on: Aug 17, 2020 | 10:54 AM

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412కోట్లు రిలీజ్ చేస్తూ…ఏపీ సర్కార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.472 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో, మూడో త్రైమాసికాలకు రిలీజ్ చేసింది. రూ.940 కోట్లను డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు, ప్రాజెక్టు పనులు, పునరావాసం నిమిత్తం విడుదల చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

మ‌రోవైపు పోలవరం ప‌నుల‌ను ఏపీ ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఇప్పటికే హెడ్ వర్క్స్ కు సంబంధించి చాలావరకు పనులు కంప్లీట్ చెయ్య‌గా, మిగిలిన డిస్డ్రిబ్యూటరీ పనులకు తాజాగా ప్రారంభించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేద‌క‌ రూపకల్పన భాద్యత కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ రిపోర్ట్‌ ప్రభుత్వానికి అందగానే వ‌ర్క్స్‌ చేపట్టేందుకు రెడీగా ఉంది. ఈ పనులన్నీ సకాలంలో పూర్తిచే సి 2022 కల్లా పోలవరం నీటిని రైతులకు అందించాల‌ని ఏపీ స‌ర్కార్ భావిస్తోంది.

Also Read:

పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా కేసులు

మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!