RRR Teaser: అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న జక్కన్న.. రిపబ్లిక్‌ డే సందర్భంగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌..

RRR Teaser On Republic Day: దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

RRR Teaser: అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న జక్కన్న.. రిపబ్లిక్‌ డే సందర్భంగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 2:40 PM

RRR Teaser On Republic Day: దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్లూరి సీతరామ రాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీంలు ఇద్దరు ఒకవేళ కలిస్తే, వారి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లు నెట్టింట్లో సంచనలం సృష్టించాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.  భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోన్న ఈ సినిమాలో ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ నటిస్తున్నారు.

Also Read: ఓటీటీలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో సినిమా.. ఆ రోజున నెట్‏ఫ్లిక్స్‏లో.. ఎప్పుడంటే ?

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!