టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్ సారథి అశ్విన్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 మ్యాచులు మాత్రమే గెలిచిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. The @lionsdenkxip Skipper […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
Follow us

|

Updated on: Apr 24, 2019 | 7:52 PM

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్ సారథి అశ్విన్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 మ్యాచులు మాత్రమే గెలిచిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌కు మార్గం మరింత సులభం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!