వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బెటర్.. రికార్డులే సాక్ష్యంః పాంటింగ్

టీమిండియాకు కెప్టెన్‌గా అనేక విజయాలు అందించడమే కాకుండా.. అంతర్జాతీయ ప్లేయర్‌గా కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రీసెంట్‌గా ఐసీసీ ప్రకటించిన టెస్ట్, వన్డే, టీ20 జట్లకు కూడా అతడే సారథి. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న అతడిని కాదని రోహిత్ ఎంతో అద్భుతమైన న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న ఆటగాడని మాజీ క్రికెటర్, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ తెలిపాడు. అంతేకాకుండా హిట్‌మ్యాన్ రికార్డుల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒకప్పుడు […]

వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బెటర్.. రికార్డులే సాక్ష్యంః పాంటింగ్
Follow us

|

Updated on: Jan 17, 2020 | 10:44 AM

టీమిండియాకు కెప్టెన్‌గా అనేక విజయాలు అందించడమే కాకుండా.. అంతర్జాతీయ ప్లేయర్‌గా కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రీసెంట్‌గా ఐసీసీ ప్రకటించిన టెస్ట్, వన్డే, టీ20 జట్లకు కూడా అతడే సారథి. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న అతడిని కాదని రోహిత్ ఎంతో అద్భుతమైన న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న ఆటగాడని మాజీ క్రికెటర్, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ తెలిపాడు. అంతేకాకుండా హిట్‌మ్యాన్ రికార్డుల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌కు పాంటింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తన పేలవ ఫామ్ కారణంగా సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. జట్టుకు కీలక ఆటగాడిగా ఉంటూ.. క్లిష్ట సమయాల్లో పక్కా ప్రణాళికలను రచిస్తూ రోహిత్ ముంబైకి మొదటి ఐపీఎల్ ట్రోఫీని తెచ్చిపెట్టడమే కాకుండా ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు.

ఇటీవల పాంటింగ్‌ను ట్విట్టర్ ద్వారా కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ.? ఎవరు కెప్టెన్‌గా ది బెస్ట్.? అని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ ‘ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ ఎంతో ప్రతిభావంతుడు. ఈ విషయాన్ని ఐపీఎల్ రికార్డులే చెబుతున్నాయి. ఇక కోహ్లీ ఈ జనరేషన్‌లో అద్భుతమైన బ్యాట్స్‌మెన్. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే కెప్టెన్‌గా మాత్రం అతడు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కానీ రోహిత్ శర్మ ఇప్పటికే జట్టు నాయకుడిగా ఎన్నో విజయాలను అందించాడన్నాడు.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..