రోహిత్ భావోద్వేగ ట్వీట్.. రవిశాస్త్రికి పంచ్!

ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విండీస్ పర్యటనకు బయల్దేరే ముందు విరాట్ కోహ్లీ అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అంతేకాదు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఊహాగానాలే అని ఖండించడమే కాదు.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకుంటే టీమిండియా ప్రదర్శన అద్భుతమైన రీతిలో ఉండేది కాదని అన్నాడు. […]

రోహిత్ భావోద్వేగ ట్వీట్.. రవిశాస్త్రికి పంచ్!
Follow us

|

Updated on: Aug 01, 2019 | 3:55 AM

ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విండీస్ పర్యటనకు బయల్దేరే ముందు విరాట్ కోహ్లీ అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అంతేకాదు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఊహాగానాలే అని ఖండించడమే కాదు.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకుంటే టీమిండియా ప్రదర్శన అద్భుతమైన రీతిలో ఉండేది కాదని అన్నాడు. ‘జట్టు కంటే ఎవరూ కూడా ముఖ్యం కాదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉండగా బుధవారం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ట్వీట్ మాత్రం అందరిని ఆలోచనలో పడేసిందని చెప్పాలి. ‘జట్టు కోసమే కాదు.. దేశం కోసం పోరాడతా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనితో పాటు బ్యాటింగ్‌కు వస్తున్న ఫొటోను కూడా జత చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్

వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి

కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం

భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..

లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?
లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు