రోబోలతో 2కోట్ల ఉద్యోగాలు ‘గోవిందా’

రోబోల వలన 2030 నాటికి 20లక్షల మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఓ సర్వే తాజాగా స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో రోబోల వినియోగం వలన ఆదాయం పెరుగుదల ఉన్నప్పటికీ.. సామాజిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్యంగా తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలకు ఈ రోబోలు చెక్‌లు పెడుతాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ నైపుణ్యం […]

రోబోలతో 2కోట్ల ఉద్యోగాలు ‘గోవిందా’
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:16 PM

రోబోల వలన 2030 నాటికి 20లక్షల మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఓ సర్వే తాజాగా స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో రోబోల వినియోగం వలన ఆదాయం పెరుగుదల ఉన్నప్పటికీ.. సామాజిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్యంగా తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలకు ఈ రోబోలు చెక్‌లు పెడుతాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని.. అయితే రోబోల వలన ఆ ఉద్యోగాలన్నింటికి ముప్పు ఉంటుందని వారు వెల్లడించారు. ఇప్పటికే మ్యానుఫ్యాక్షరింగ్, సర్వీసెస్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నైజేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి ఉద్యోగాల్లో ఈ రోబోల వలన మిలియన్ల ఉద్యోగాలకు మనుషులు దూరం అయ్యారని వారు పేర్కొన్నారు. అలాగే భవిష్యత్‌లో రిటైల్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్ట్, వ్యవసాయం వంటి రంగాల్లో రోబోల వినియోగం ఎక్కువగా ఉంటుందని సర్వే అధికారులు చెప్పుకొచ్చారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!